ఈ అనంతకోటి విశ్వంలో నాతోటి భూలోకవాసులందరికి స్వాగతం,సుస్వాగతం.ఈ సువిశాల ప్రపంచంలో నాతోటిభారతీయులందరికి స్వాగతం,VIP PARTY లోకి సుస్వాగతం.ఈ వసుదైక కుటుంబంలో నా తోటి తెలుగు వాళ్ళందరికి స్వాగతం ,VIP PARTY లోకి సుస్వాగతం.మిత్రుల్లారా!మహొన్నతవక్తుల్లారా! నవసమాజ నిర్మాన నిర్మాతల్లారా! సమసమాజ స్థాపన సారదుల్లారా! అందుకోండి ఈ సుపరిపాలసింహ వందనాలు.అందుకోండి ఈ vip party స్వాగత సత్కారాలు.ఓ మానవ మహనీయుల్లారా! ఓ సుగుణసంపన్నుల్లారా!మీకందరికి పేరుపేరున శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.మీరందరిని పేరుపేరున VIP PARTY లోకి ఆహ్వానిస్తున్నాను.రండి, కదలిరండి,గుంపులు గుంపులుగ,కుప్పలుతెప్పలుగ,వచ్చి మన VIP PARTY లో చేరండి. రేపటి మన దేశ బంగారు భవిషత్తుకు బాటలు వేయండి.