Sunday, December 28, 2008

వి ఐ పి పార్టి ప్రారంభోత్సవ ఆహ్వానం ,మొదటి భాగం

అనంతకోటి విశ్వంలో నాతోటి భూలోకవాసులందరికి స్వాగతం,సుస్వాగతం. సువిశాల ప్రపంచంలో నాతోటిభారతీయులందరికి స్వాగతం,VIP PARTY లోకి సుస్వాగతం. వసుదైక కుటుంబంలో నా తోటి తెలుగు వాళ్ళందరికి స్వాగతం ,VIP PARTY లోకి సుస్వాగతం.మిత్రుల్లారా!మహొన్నతవక్తుల్లారా! నవసమాజ నిర్మాన నిర్మాతల్లారా! సమసమాజ స్థాపన సారదుల్లారా! అందుకోండి సుపరిపాలసింహ వందనాలు.అందుకోండి vip party స్వాగత సత్కారాలు. మానవ మహనీయుల్లారా! సుగుణసంపన్నుల్లారా!మీకందరికి పేరుపేరున శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.మీరందరిని పేరుపేరున VIP PARTY లోకి ఆహ్వానిస్తున్నాను.రండి, కదలిరండి,గుంపులు గుంపులుగ,కుప్పలుతెప్పలుగ,వచ్చి మన VIP PARTY లో చేరండి. రేపటి మన దేశ బంగారు భవిషత్తుకు బాటలు వేయండి.



No comments: