Sunday, June 20, 2010

ఈ విదంగా కవితలు కూడా చెబుతాం.

కుమారి చక్కని చుక్క(పిచ్చి-TV)విలేఖరి--సార్! సుపరిపాల సింహ గారు,కాసేపు రాజకీయ వాగ్దానాల గురించి మాట్లాడడం మానేసి ఏ దైన ఒక మంచి కవిత చెప్పండి. సార్!

సుపరిపాల సింహ (VIP పార్టి అద్యక్షుడు ) -- సరే,చక్కని చుక్క నువ్వు అడిగితే చెప్పకుండ వుంటాన?

ఇంకా ఎన్నాళ్ళుఇంకా ఎన్నేళ్ళు,
పట్టెడన్నం పెట్టని పేదరికాన్ని తరిమి కొట్టడానికి ,