కుమారిచక్కనిచుక్క.(పిచ్చి టి వి విలేఖరి)---సార్!సుపరిపాల సింహ గారు ,మీరు ఏదో ఒక అద్బుతమైన ఫార్ములాను తయారుచేసినారంట గదా! దాని గురించి కొంచెం చెబుతారా?
నా ఈ ఫార్ములాను మన రాష్ట ప్రభుత్వం ఉపయోగించుకుంటే, మ న రాష్ట ప్రభుత్వానికి నెలకు దాదాపు RS-1200000000000-00(ఒక లక్షా ఇరువై వేల కోట్లు) రూపాయల ఆదాయం వస్తుంది. అదేవిదంగా మన భారత దేశం ఉపయొగించుకుంతే, మన దేశానికి నెలకు దాదాపు RS-18000000000000-00(పద్దెనిమిది లక్షల కోట్లు) రూపాయల ఆదాయం వస్తం ది.ఇంత భారీ మొత్తం డబ్బుతో ఉద్యొగులందరికి జీతాలు ఇవ్వొచ్చు.
ఐతే ఈ ఫార్ములాను ప్రభుత్వానికి ఇవ్వాలా? వద్దా? .లేదా ఒక ఫౌండేషన్ ద్వారా నేనె ఈ పని చెయాలా? అనే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాను.ఇప్పుడు ఏంచేయాలో ,ప్రజల శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని,మీ అమూల్యమైన సలహాను చెప్పవసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.మిగతా వివరాలు తర్వాతా తెలియజేస్తాను.
సుపరిపాలసింహ(వి ఐ పి పార్టి అద్యక్షుడు) ---తప్పకుండ చెబుతాను మిస్ చక్కనిచుక్క.ముందుగా ఈ రాష్ట,ఈ దేశ,ఈ ప్రపంచప్రజలందరికి ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు .నేను కనిపెట్టిన ఫార్ముల ఏమిటంటే ,
నేనుఈ ప్రపంచంలో వున్న పేదరికాన్ని పూర్తిగ తొలగించె ఫార్ములాను తయరుచేసినాను.మీరు నమ్మండి నమ్మకపోండి.కాని ఇది నిజం. ఎలా తొలగిస్తానంటే,నిరుద్యొగాన్ని పూర్తిగ నిర్మూలిలించడం డ్వారా.అంటే నా ఈ ఫార్ములాద్వారా మన ఆంద్ర ప్రదేష్ లోని దాదాపు 85000000(ఎనిమిది కోట్ల యాబై లక్షలు) మందికి ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వొచ్చు.అదే విదంగా మన భరత దేశం లోని దాదాపు 1200000000(నూటా ఇరువై కొట్లు) మందికి ప్రభుత్వ ఉద్యొగాలను ఇవ్వొచ్చు. అదే విదంగా మన ప్రపంచం లోని దాదాపు 6500000000 (ఆరు వందల యాబై కోట్లు) మందికి ఆయా దేశాల ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వ ఉద్యొగాలను ఇవ్వొచ్చు.కేవలం ఒకే ఒక్క సంవత్సరంలోనే .నా ఈ ఫార్ములాను మన రాష్ట ప్రభుత్వం ఉపయోగించుకుంటే, మ న రాష్ట ప్రభుత్వానికి నెలకు దాదాపు RS-1200000000000-00(ఒక లక్షా ఇరువై వేల కోట్లు) రూపాయల ఆదాయం వస్తుంది. అదేవిదంగా మన భారత దేశం ఉపయొగించుకుంతే, మన దేశానికి నెలకు దాదాపు RS-18000000000000-00(పద్దెనిమిది లక్షల కోట్లు) రూపాయల ఆదాయం వస్తం ది.ఇంత భారీ మొత్తం డబ్బుతో ఉద్యొగులందరికి జీతాలు ఇవ్వొచ్చు.
ఐతే ఈ ఫార్ములాను ప్రభుత్వానికి ఇవ్వాలా? వద్దా? .లేదా ఒక ఫౌండేషన్ ద్వారా నేనె ఈ పని చెయాలా? అనే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాను.ఇప్పుడు ఏంచేయాలో ,ప్రజల శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని,మీ అమూల్యమైన సలహాను చెప్పవసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.మిగతా వివరాలు తర్వాతా తెలియజేస్తాను.